వైరల్ అవుతున్న అచ్చ తెలుగు ఉగాది పాట (వీడియో)

updated: March 18, 2018 18:44 IST
వైరల్ అవుతున్న అచ్చ తెలుగు  ఉగాది పాట (వీడియో)

ఈ రోజు... ఆదివారం (మార్చి 18వ తేదీ) ఉగాది పండుగను రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలుఅట్టహాసంగా జరుపుకుంటున్నారు. పండగ సంబరాల్లో భాగంగా ..తలంటు స్నానం, కొత్త బట్టలు, పచ్చడి, పంచాంగ శ్రవణం వింటూ...పనిలో పనిగా ఓ పాటను సైతం చూస్తున్నారు..వింటున్నారు..హమ్ చేస్తున్నారు..సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

  తెలుగు ప్రజల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్న ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాటను గాయని  తేజస్వని,గాయకుడు, కంపోజర్ అయిన శ్రీనివాస్ శర్మతో  కలిసి పాడారు.   ఈ పండుగకు ఆరు రుచుల పచ్చడితో పాటు మధుర ఆడియో వారు తీసుకొచ్చిన  ఉగాది పాటను కూడా ఆస్వాదించండి.  ఈ పాటని ప్రముఖ గీత రచయిత సిరాశ్రీ  రాయగా ,  మధుర శ్రీధర్ రెడ్డి   " మధుర భక్తి" ఛానల్ ద్వారా అందించారు 

ఈ శ్రీవిళంబి సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఆ లింక్ ని మీకు ఇక్కడ అందిస్తున్నాం

 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: madhura audio, rani srinivasa sarma, tejaswini

comments